ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఎట్టకేలకు వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. తన ప్రియురాలు బెక్కి బోస్టన్ను శనివారం పెళ్లిచేసుకున్నాడు. 2013 నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట 2020లో ఉంగరాలు మార్చుకుని గ్రాండ్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అయితే కరోనా కారణంగా వివాహం వాయిదా పడుతూ వచ్చింది. అయితే రిలేషన్షిప్లో ఉన్న ఈ జంటకు 2021 అక్టోబర్లో ఆల్బీ అనే ఓ పండంటి మగబిడ్డ కూడా పుట్టాడు. ఈక్రమంలో పిల్లాడు పుట్టిన తొమ్మిది నెలలకు వివాహం చేసుకోవడం […]