గేదె తనని ఏం చేస్తుందీ అని ఫీలయ్యింది ఓ పులి. తనలాంటి కౄరమృగం సాధుజంతువులని చంపడం ఎంతసేపూ అనుకుంది… ఉరికింది… కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా సీన్ రివర్స్ అయ్యింది. గేదెల మంద ముందు పులి బలాదూర్ అయ్యింది. ఓ గేదెల గుంపుపై దాడి చేసేందుకు యత్నించిన చిరుత.. వాటికే చిక్కి తీవ్ర గాయాలపాలైంది. ఈ సంఘటన తెలంగాణాలోని మహబూబ్‌నగర్ జిల్లా కోయిల్‌కొండ మండలంలో చోటుచేసుకుంది. బూర్గుపల్లి శివారు దేవునిగుట్ట సమీపంలోని పొలంలో రైతు నవాజ్‌రెడ్డి […]