మొహరం పండుగ వచ్చిందంటే చాలు.. నెల్లూరు పట్టణం జనాలతో కిటకిటలాడుతోంది. పండుగకు నాలుగు రోజుల ముందు నుంచే వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు నెల్లూరు బారా షహీద్ దర్గా వద్దకు చేరుకుంటారు. కారణం అక్కడ నిర్వహించే రొట్టెల పండుగ. ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. ఈ పండుగలో హిందువులు కూడా అధికంగా పాల్లొంటారు. రొట్టెల పండుగ హిందూ-ముస్లింల మధ్య మత సామరస్యానికి ప్రతీకగా. కరోనా కారణంగా గత రెండేళ్లుగా రొట్టెల పండుగను నిర్వహించలేదు. […]