పన్ను ఎగవేతదారులను అరికట్టేందుకు ఆదాయ పన్ను శాఖా పలు రకాల చర్యలు తీసుకుంటోంది. పెద్ద మొత్తంలో జరిగే నగదు లావాదేవీలపై ప్రత్యేక నిఘా పెడుతోంది. అందుకోసం తాజాగా ఆదాయపు పన్ను శాఖలో పలు మార్పులు కూడా చేపట్టింది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఖాతాలో నిర్ధేశించిన పరిమితికి మించి డబ్బు జమ చేయడం లేదా విత్‌డ్రాల విషయంలో కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఈ రూల్స్ ఈ నెల 26 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతోపాటు బ్యాంక్ లేదా పోస్టాఫీసులో […]