విశాఖపట్నం- పడవల పోటీలు అంటేనే మనకు కేరళ గుర్తుకు వస్తుంది. కేరళ పడవల పోటీలను పెట్టింది పేరు. ఓనమ్ పండగ సందర్బంగా కేరళలో జోరుగా పడవల పోటీలు జరగుతాయి. ఈ పడవల పోటీలను చూసేందుకు దేశం నలువైపుల నుంచి జనం వస్తుంటారు. ఇదిగో ఇప్పుడు విశాఖపట్నం కేరళను తలపించింది. సంక్రాంతి పండగ సందర్బంగా విశాఖ జిల్లాలో పుట్టీల పోటీలను నిర్వహించారు. విశాఖ జిల్లా బంగారమ్మ పాలెం గ్రామంలో సంక్రాంతి పండుగను సరికొత్తగా నిర్వహించుకున్నారు. మత్స్యకారులు వేటకు వినియోగించే […]