గత కొంత కాలంగా ఏపిలో రాజకీయంగా రగడ కొనసాగుతుంది. అధికార పక్షమైన వైసీపీ నేతలు.. ప్రతిపక్ష నేతల మద్య మాటల యుద్దం నడుస్తూనే ఉంది. దీనికి సోషల్ మీడియా వేధికగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇరు పక్షాలు ఏ విషయంలోనైనా తగ్గేదే లే అన్నట్టుగా సాగుతోన్నాయి. తాజాగా రాష్ట్ర అటవీ, ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లారు. ఇప్పుడు దీనిపై కూడా విమర్శలు చెలరేగుతున్నాయి. రష్యాకు వెళ్లిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. ప్రత్యేక […]