తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ యన్టీఆర్ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వెండితెరపై బాలయ్య యాక్షన్, డైలాగ్స్ కి ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. ఇటీవల రిలీజ్ అయిన అఖండ బాక్సాఫీస్ షేక్ చేసిన విషయం తెలిసిందే. నేటితరం హీరోలకు పోటీనిస్తూ.. వరుస సినిమాలు చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ. ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే.. రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే నందమూరి నటసింహం బాలకృష్ణకు అరుదైన […]