‘ఫిదా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసి, యువకుల మనసు దోచుకున్న నేచురల్ బ్యూటీ సాయిపల్లవి. మలయాళంలో నటించిన మొదటి సినిమా “ప్రేమమ్” తో అక్కడి ప్రజల ప్రేమాభిమానాలను పొందింది సాయిపల్లవి. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. తన అందంతో, నటనతో కుర్రకారు మనసును కొల్లగొట్టింది. ఈ బ్యూటీ డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పల్లవి.. తన డ్యాన్స్ తో చిన్నారుల నుంచి మొదలుకొని పెద్ద వాళ్ల వరకు అన్ని ఏజ్ ల వారిలో ఫ్యాన్ […]