యువత సముద్రం వద్ద సరదాగా గడపడానికి ఇష్ట పడుతుంటారు. అందుకు ఎప్పుడు ఖాళీ దొరికిన సముద్ర తీరానికి వెళ్లి తెగ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే కొన్ని సార్లు సరదాగా బీచ్ లో గడుపుదామని వచ్చే యువతను రాకాసి అలలు మింగేసి..వారి ఇళ్లలో విషాదాన్ని నింపుతున్నాయి. తాజాగా ఇద్దరి బీ-ఫార్మసీ విద్యార్థులను రాకాసి అలలు బలి తీసుకున్నాయి. ఈఘటన మచిలీపట్నం బీచ్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..మచిలీపట్నానికి చెందిన కళ్లేపల్లి పూజిత (22), ఏలూరు జిల్లా గణపవరం మండలం […]