విడుదలై రెండు వారాలు కావొస్తున్నా.. కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమా మాత్రం అభిమానుల మైండ్ లోంచి పోవడం లేదు. ప్రశాంత్ నీల్– రాకింగ్ స్టార్ యశ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ సాధించిన ఈ సినిమా.. థియేటర్లలో ఇంకా కలెక్షన్స్ రాబడుతూనే ఉంది. ఈ సినిమాలో హీరో విలన్స్ తో పాటు వానరం పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉందని తెలిసిందే. ఆ పాత్రలో జీవించేసిన అయ్యప్ప శర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఇప్పుడు ఎంతో […]