గత ఏడాది కరోనా టైమ్ లో నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య పేరు తెరపైకి వచ్చింది. తాజాగా రాష్ర్టంలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆనందయ్య మందు మరోసారి తెరపైకి వచ్చింది. కొత్తగా ఒమిక్రాన్ వేరియంట్ కు ఆనందయ్య మందు పంపిణీ చేస్తున్నారని సోషల్ మీడియాలో విసృతంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆయుష్ శాఖ స్పందించింది. అనుమతి లేకుండా ఒమిక్రాన్ మందు అంటూ పంపిణీ చేయడం సరికాదని ఆయుష్ శాఖ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో […]
న్యూఢిల్లీ (నేషనల్ డెస్క్)- కరోనా వైరస్ అంతకంతకు విస్తరిస్తోంది. కరోనా సోకినవారిలో రోగనిరోధక శక్తి ఉన్నావారు త్వరగా కోలుకుంటున్నారు. బలహీనంగా ఉన్న వారు కరోనాకు బలై పోతున్నారు. అందుకే ప్రత ఒక్కరు రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు, వైద్య నిపుణులు చెబుతున్నారు. మనిషి రోగనిరోధక శక్తి పెంపొందించుకునేందుకు కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ కీలకమైన సూచనలు చేసింది. కరోనా వైరస్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు శరీరంలోని సహజ రక్షణ వ్యవస్థ ను పెంచుకోవాలని వైద్య నిపుణులు […]