నెల్లూరు రూరల్- ఇది కరోనా కాలం.. ప్రపంచం మొత్తం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. కరోనాకు నిర్ధిష్టమైన ఔషధం లేక, జనాలకు కావాల్సిన మేర వ్యాక్సిన్ అందుబాటులోకి రాక, వైద్య సదుపాయాలు కూడా అంతంతమాత్రంగానే ఉండటంతో అంతా బెంబేలెత్తిపోతున్నారు. కరోనా వచ్చిన వారు దాన్నుంచి ఎలా భయటపడాలని తాపత్రయపడుతోంటే.. మిగతా వారు కరోనా రాకుండా ఏంచేయాలో అన్నదానిపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ఎవరు ఏంచెప్పినా నమ్మెస్తున్నారు. కరోనా రాకుండా అది చేస్తే మంచిది, కరోనా వస్తే ఇది […]