ఆంధ్రప్రదేశ్లో సేవలు నిర్వహిస్తోన్న వార్డు, గ్రామ వాలంటీర్లకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఈ నెల 19 నుంచి నెల రోజుల పాటు వారికి సత్కారం చేయనుంది. ఆ వివరాలు..
చిన్న చిత్రంగా విడుదలైన బలగం అంతర్జాతీయ స్థాయిలో రెండు అవార్డులను కొల్లగొట్టి అందరిని అబ్బురపరిచింది. దాంతో మరోసారి ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా పేరు మారుమ్రోగిపోయింది. మరి బలగం సినిమా సాధించిన ఆ అవార్డులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ దెబ్బకు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ దిగొచ్చింది. గత కొన్ని రోజులుగా HCAపై ట్వీటర్ వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. దాంతో ఎట్టకేలకు దిగొచ్చిన అసోసియేషన్ తాజాగా ఓ ట్వీట్ చేసింది.
ఏపీలో వైసీపీ పాలనలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో సామాన్యులు ఎలాంటి ఇబ్బంది పడకుండా వాలంటీర్లు వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పటు చేసే విధంగా ఈ వ్యవస్థను రూపొందించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అత్యుత్తమ సేవలు అందించిన వాలంటీర్లను ఏపీ సీఎం వైఎస్ జగన్ సన్మానించారు. ఈ అవార్డులను ఆయన మూడు కేటగిరల్లో ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేతలపై సీఎం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గతంలో తాను పాదయాత్ర చేస్తున్న […]
2021 సంవత్సరానికి గాను ఐసీసీ మహిళా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతి మంధాన ఎంపికైంది. ఈ విషయాన్ని ఐసీసీ అధికారింగా ప్రకటించింది. గతేడాది స్మృతి మంధాన అద్భుతంగా రాణించింది. స్వదేశంలో జరిగిన సౌతాప్రికా సిరీస్ తో పాటు ఆ తర్వాత జరిగిన ఇంగ్లాండ్ పర్యటనలో కూడా మంధాన మెరుగైన ప్రదర్శన చేసింది. ఆ తర్వాత వన్డే, టీ20 సిరీస్ లలో కూడా రాణించింది. ఇక గతేడాది చివర్లో ఆస్ట్రేలియాతో జరిగిన […]