హైదరాబాద్- ఇప్పటి వరకు మనం బైక్ స్టంట్స్ మాత్రమే చూశాం. అప్పుడప్పుడు యువకులు రోడ్డుపై బైక్ తో సరదాగా స్టంట్స్ చేస్తుండటం మన కంట పడుతూనే ఉంటుంది. ఐతే ఇలా స్టంట్స్ చేయడం ప్రమాదకరం. రోడ్డుపై స్టంట్స్ చేయడం ప్రమాదకరమని, నేరమని పోలీసులు సైతం చెబుతుంటారు. బైక్ స్టంట్సే ప్రమాదకరమంటే.. ఇక ఆటోతో స్టంట్స్ అంటే ఇంకేత ప్రమాదకరమో. హైదరాబాద్ లో కొంత మంది అర్ధరాత్రి నడిరోడ్డుపై ఆటోలతో స్టంట్స్ చేసి తోటి వాహనదారులను హడలెత్తించారు.పెద్ద పెద్దగా […]