ఫ్యూచర్ కార్.. గత కొంతకాలంగా చాలా సందర్భాల్లో ఈ పేరు వినే ఉంటారు. సాధారణంగా మార్వెల్ సినిమాల్లో, జేమ్స్ బాండ్ సినిమాల్లో మీరు సూపర్ కార్లను చూసుంటారు. వాటిలో ఎన్నో ఫీచర్లు ఉంటాయి. అందులో కూర్చుంటే ఏదో ప్రపంచంలో అడుగుపెట్టినట్లు ఉంటుంది. అంతా టెక్నాలజీతో ముడిపడి ఉంటుంది. ఒక ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ తో పనిచేసే వాయిస్ ఒకటి వినిపిస్తూ ఉంటుంది. మీరు చెప్పిన పనులు చేయడం, కార్ డ్రైవ్ చేయడం, మీరు చేయాల్సిన టాస్కులను పూర్తి చేస్తూ […]
ఉపాసన కొణిదెల.. మెగాస్టార్ చిరంజీవి కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి, అపోలో అధినేత మనవరాలు అనే గుర్తింపులు అన్నీ పక్కకు నెట్టి.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. సమాజంపై ఆమెకున్న బాధ్యత, సామాజిక స్పృహను ఎన్నోసార్లు నిరూపించుకున్నారు. ప్రజారోగ్యంపై నిత్యం చైతన్య పరుస్తూనే ఉంటారు. ఇక తమ ఫ్యామిలీ విషయాలు, డైలీ యాక్టివిటీస్ మొత్తం సోషల్ మీడియాలో అభిమానులు, ఫాలోవర్స్ తో పంచుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే ఉపాసన కొణిదెల ఓ […]