దేశవ్యాప్తంగా ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం కొన్ని వర్గాలను ఆదుకో పోతే మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోకేంద్రం త్వరలోనే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి అనే ప్రచారం ఎక్కువ జరుగుతున్నది. కోవిద్ ప్రభావం వల్ల పలు సంస్థల్లో పనిచేస్తున్న లక్షల మంది నిరుద్యోగులుగా మారారు. వీరిలో కొంతమందిని నిర్ధాక్షిణ్యంగా తొలగించగా, మరికొంతమందిని ఇంటి వద్దే ఉండి పని కల్పించేందుకు సంస్థలు అంగీకరించాయి. మరికొన్ని సంస్థలు సగం జీతం ఇస్తూ, మరో […]
రిటైర్ అయ్యే నాటికి డబ్బులుని దాచుకోవాలకున్నా – ఏదైనా స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసినా లేదా డబ్బులు పొందాలనుకుంటున్నా ‘అటల్ పెన్షన్ యోజన స్కీమ్’ బాగా ఉపయోగపడుతుంది. ఈ స్కీమ్ లో కనుక జరిగే ప్రతి నెల కూడా పెన్షన్ పొందవచ్చు. పైగా దీనిలో చేరడం వల్ల ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. ప్రభుత్వం కూడా ఇలాంటి వాటిని సపోర్ట్ చేస్తూ ఎన్నో పథకాలను తీసుకు రావడం జరిగింది. అలాంటి వాటిలో అటల్ పెన్షన్ యోజన స్కీమ్ […]