ఫిల్మ్ డెస్క్- ఒకప్పుడు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీసిన రామ్ గోపాల్ వర్మ, ఇప్పుడు తన రూటే సపరేటు అంటున్నారు. వెండితెరను వదిలిపెట్టి, వెబ్ సిరీస్, యూట్యూబ్ సిరీస్ ఇంటర్వూలతో బిజీగా మారారు ఆర్జీవి. ఒకప్పుడు మీడియా అంతా రాంగోపాల్ వర్మ ఇంటర్వూల కోసం ఎగబడితే, ఇప్పుడు వర్మ యాంకర్ల ఇంటర్వూల కోసం పాకులాడుతున్నారు. అవును మొన్న అరియానా ఇంటర్వూ చేసిన ఆర్జీవి, తాజాగా అషూ రెడ్డి ఇంటర్వూ […]