నెల్లూరులో దారుణం చోటు చేసుకుంది. డబ్బు కోసం వచ్చిన దొంగలు అన్యాయంగా ఓ దంపతులను హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన నగరంలో తీవ్ర కలకలంగా మారుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తె.. పడారుపల్లి సమీపంలోని అశోక్ నగర్ లో క్రిష్ణారావు (54), సునీత (45) అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు కాగా ఇద్దరికీ పెళ్లిళ్లు జరిగి.. పెద్ద కుమారుడు విశాఖపట్నంలో ఉండగా, చిన్న కుమారుడు నెల్లూరులో […]