ముంబయి- బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేసు సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ముంబయి సముద్ర తీరంలోని క్రూయిజ్ లో జరిగిన రేవ్ పార్టీలో మాదక ద్రవ్యాలను తీసుకుంటున్నారన్న సమాచారంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దాడులు నిర్వహించి, షారుఖ్ కొడుకు ఆర్యన్ తో పాటు మొత్తం 20 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ డ్రగ్ కేసులో తన తనయుడు ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం షారుఖ్ ఖాన్ తీవ్రంగా […]
ముంబయి- ఆర్యన్ ఖాన్.. ఇప్పుడు బాలీవుడ్ లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేసులో అరెస్ట్ అయినప్పటి నుంచి అందరి దృష్టి ఈ అంశంపైనే పడింది. ముంబైలో క్రూయిజ్ లో రేవ్ పార్టీలో డ్రగ్ చేవిస్తుండగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు దాడులు నిర్వహించారు. షారుఖ్ కొడుకు ఆర్యన్ తో పాటు మరో ఏడు మందిని అరెస్ట్ చేశారు. ఇదిగో అప్పటి నుంచి ఆర్యాన్ ఖాన్ […]
ముంబయి– ప్రస్తుతం బాలీవుడ్ లో ఎక్కడ చూసినా బాద్ షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేసు గురించే చర్చ జరుగుతోంది. ముంబై రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో షారూఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ ను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్టు చేసింది. దీంతో ఈ అంశం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సంచలనం రేపుతోంది. ముంబై నుంచి గోవా వెళ్తున్న క్రూయిజ్ లో రేవ్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు […]