ప్రతి ఒక్కరికి..తమ జీవితంలో ఎదో ఒకటి సాధించాలనే కోరిక ఉంటుంది. కొందరికి రాజకీయాల్లో రాణించాలని, మరికొందరికి సినిమాల్లో ఓ వెలుగు వెలగాలని, ఇంకొందరు వ్యాపార రంగంలో దూసుకెళ్లాలని అనుకుంటారు. అయితే ఈ ఆలోచనలు ఆచరణలో పెట్టే వాళ్లు చాలా తక్కువ మందే ఉంటారు. అందుకే చాలా మంది తమ కృషి, పట్టుదలతో ఉన్నత స్థితికి ఎదిగి చరిత్రలో నిలుస్తారు. అలానే కొందరు యువత రాజకీయాల్లో రాణించాలని, మంచి నాయకుడిగా పేరు సంపాదించాలని ఆశ పడుతుంటారు. కొందరు మాత్రమే […]