Thalapathy Vijay: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల యాక్షన్ ని అభిమానులు ఎంతగా ఇష్టపడతారో.. వారి డ్యాన్స్ ని కూడా అంతే ఎక్కువగా ఆదరిస్తారు. ఇదివరకు స్టార్ హీరోలు చేసిన డ్యాన్స్ కి, ఇప్పుడు చేస్తున్న ట్రెండీ డ్యాన్స్ కి మధ్య ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో ఎంత మాస్ బీట్ సాంగ్ అయినా.. రిస్క్ లేకుండా సింపుల్ స్టెప్స్ తో కానిచ్చేవారు. కానీ.. అలాంటి డ్యాన్స్ కి ఇప్పుడు కాలం చెల్లిపోయిందనే చెప్పాలి. కేవలం కాళ్ళు […]