బీటెక్‌లు, డిప్లొమాలు పూర్తి చేసి ఖాళీగా ఉన్నారా..? అయితే ఈ సువర్ణావకాశం మీకోసమే. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీసీపీడీసీఎల్) పలు అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటనకు సంబంధించి అన్ని వివరాలు తెలుసుకొని అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.