ఏపీలో కొత్త మంత్రి వర్గ విస్తరణకు రంగ సిద్దమైంది. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సీఎం జగన్ తన కొత్త మంత్రివర్గాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త మంత్రివర్గం ఏర్పాటుపై కసరత్తు పూర్తైంయింది. చివరి నిమిషంలో కొన్ని మార్పులు చేసిన అనంతరం తుది జాబితాను సిద్ధం తయారు చేశారు. కొత్త మంత్రుల జాబితాను సీఎంవో గవర్నర్ కు పంపనుంది. ఆ తర్వాత వ్యక్తిగతంగానూ సీఎంవో అధికారులు ఫోన్లు చేసి జాబితలో ఉన్న వారికి సమాచారం ఇవ్వనున్నారు. […]