ఇటీవల కాలంలో రాజకీయ నాయకులు పలు సందర్భాల్లో మానత్వం చాటుకుంటూ అందరిచే శభాష్ అనిపించుకుంటున్నారు. ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తూ.. రోడ్డు పై ప్రమాదంలో ఉన్నవారిని తమ సొంత వాహనాల్లో తరలిస్తూ వారికి మెరుగైన వైద్యం అందేలా అధికారులతో మాట్లాడుతున్నారు. ఈ మద్య సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి మానవత్వం చాటుకుంటున్నారు. తమ కాన్వాయ్ వెళ్తున్న సమయంలో అంబులెన్స్ రావడంతో తమ వాహనాలు ఆపి మరీ దారి ఇచ్చారు. ఇటీవలే ఈ మద్య ఏపీ కేబినెట్ లో […]