ఫిల్మ్ డెస్క్- దక్షిణాది అగ్ర కధానాయిక అనుష్క శెట్టి గురించి తెలియని సీనీ అభిమానులు ఉండరు. ఎందుకంటే స్వీటీ చేసింది తక్కువ సినిమాలే అయినా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకుంది. అనుష్క శెట్టి ప్రస్తుతం చేతిలో ఉన్న కొన్ని సినిమాలతో చాలా బిజీగా ఉంది. స్వీటీ పెళ్లిపై అప్పుడప్పుడు మీడియాతో పాటు సోషల్ మీడియాలోను జోరుగా చర్చ జరుగుతూ వస్తోంది. తాజాగా అలాంటి చర్చే మళ్లీ అనుష్కపై మొదలైంది. అనుష్కకు త్వరలో పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు […]