కండల వీరుడు, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హైదరాబాద్‌లో సందడి చేశారు. ఆయన నటించిన అంథిమ్ మూవీ ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్ వచ్చారు సల్మాన్ ఖాన్. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి కూకట్‌పల్లిలోని ఫోరమ్ మాల్‌కు చేరకున్నారు. సల్మాన్‌ను చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. సల్మాన్ వస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పీవీఆర్ సినిమాస్ ‘ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఫోరం మాల్‌లో అంథిమ్ సినిమా చూసేందుకు సల్మాన్ రానున్నారు. ప్రతి ఒక్కరు టికెట్టు కొనుక్కొని […]