స్పెషల్ డెస్క్- మెగా ఫ్యామిలీ కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రామ్ చరణ్ ను పెళ్లి చేసుకున్నాక ఇటు మెగా కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే, అటు అపోలో ఆస్పత్రి బాధ్యతలను చూసుకుంటోంది ఉపాసన. అందుకే మెగా కుటుంబంతో పాటు, కామినేని కుటుంబాల్లో ఉపాసనది ప్రత్యేక స్థానం అని చెప్పవచ్చు. ఇక కొణిదెల ఉపాసన సోషల్ మీడియాలా చాలా యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తమ రెండు కుటుంబాలకు సంబందించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో […]