‘మిస్ యూనివర్స్’ అందాల పోటీ గురించి తెలియని వాళ్లు ఉండరు. ఇండియాకు చెందిన కొందరు ఈ పోటీల్లో పాల్గొని కిరీటాలు సైతం గెలుచుకున్నారు. ఈ పోటీలకు ప్రపంచ వ్యాప్త క్రేజ్‌తో పాటు ఏళ్ల చరిత్ర ఉంది. ఈ పోటీలు మొట్టమొదటి సారి 1952లో మొదలయ్యాయి. 1996నుంచి 2015 వరకు మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్‌ను అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్వహించేవారు. ఆయన నోటి దురుసు పనుల కారణంగా షో టెలికాస్టింగ్‌లో ఇబ్బందులు మొదలయ్యాయి. దీంతో షో […]