వైశాఖ పూర్ణిమ.. దీనినే మహా వైశాఖి.. బుద్ధ పూర్ణమి అని కూడా పిలుస్తారు. ఈరోజు ఆధ్యాత్మిక సాధనలు చేయడం ద్వారా అధిక ఫలితాలను పొందవచ్చని చెబుతుంటారు. ఈరోజున గౌతమ్ బుద్దుడు జన్మించాడని.. అలాగే ఇదే రోజున జ్ఞానోదయం పొందిన రోజు అని చెబుతుంటారు. చంద్రుడు విశాఖ నక్షత్రానికి దగ్గరగా సంచరించే మాసాన్ని వైశాఖ మాసం అంటారు. మాసాల్లో వైశాఖం రెండో మాసం కావడం అందులోనూ ఉత్తరాయణంలో ఉండటంతో ఇది అత్యంత పవిత్రమైనదిగా పురాణాలు పేర్కొంటున్నాయి. మన సనాతనధర్మంలో […]