Anliya Sad Story: ఆ తండ్రీ కూతుళ్ల మధ్య కేవలం రక్త సంబంధమే కాదు.. అంతకు మించిన స్నేహం బంధం కూడా ఉంది. ఒక్కగానొక్క కూతురిని తన ఆరోప్రాణంగా పెంచాడు. కూతురికి కొంచెం బాధ కలిగినా ఆమె కంటే తానే ఎక్కువ తల్లిడిల్లిపోయేవాడు. కూతురు కూడా తండ్రిని ఎంతో గౌరవించేది. ఆయన మాట జవదాటేది కాదు. పెళ్లి విషయంలోనూ పూర్తి స్వేచ్ఛను తండ్రికే వదిలేసింది. ఇలాంటి వారి జీవితాలతో విధి భయంకరమైన ఆట ఆడింది. ప్రాణంగా భావించిన […]