బిగ్ బాస్ సీజన్ మొదలై ఓ నెల కావొస్తుంది. 29 వ రోజు బిగ్ బాస్ ఇంట్లో కిచెన్ లో మొదలైన లొల్లి మాటల యుద్దానికి దారి తీసింది. ఇప్పటికే ఇంటి నుంచి సరయు,ఉమాదేవి,లహరి తో పాటు ఆదివారం నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. ఈసారి బహిరంగంగా కాకుండా హౌస్ మేట్స్ ని ఒక్కొక్కరిగా కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి నామినేట్ చేయాలనుకున్న ఇద్దరు సభ్యుల పేర్లు చెప్పమని అడిగారు బిగ్ బాస్. తర్వాత షణ్ముఖ్ ని […]