స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణలో వైఎస్సార్‌టీపీ స్థాపించిన అధికార ప్రభుత్వంపై విమర్శనస్త్రాలు సందిస్తుంది. అయితే గత కొన్ని రోజుల నుంచి ఏపీలో కూడా షర్మిల పెట్టబోతుందన్న వార్తలు కూడా వినిపించాయి. ఇటీవల పార్టీ మీటింగ్ లో పాల్గొన్న షర్మిల పార్టీ పెడతామని స్పష్టతనివ్వకుండా ఎక్కడైన, ఎవ్వరైన పార్టీ పెట్టుకునే హక్కు ఉందంటూ షర్మిల తెలిపింది. అయితే తాజాగా వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భర్త అనిల్ కుమార్ ఏపీలో షర్మిల […]
తెలంగాణలో ‘వైఎస్సార్ టీపి ’ని స్థాపించిన వైఎస్ షర్మిల తాజాగా ఓ మీడియాలో మాట్లాడుతూ.. పలు అంశాలు చర్చించారు. తాను ఓ మంచి ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చానని, తాను ఒంటరినని భావించడం లేదని స్పష్టం చేశారు. తన తండ్రి ఇచ్చి స్ఫూర్తితో ఆయన కూతురిగా ప్రజల్లో తనకు విశ్వసనీయత ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన సోదరుడు ఏపీ సీఎం జగన్ గురించిన కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఇక రాజకీయాల్లోకి వచ్చి ఆరు నెలలు […]