డిజిటల్ మీడియా డెస్క్- మై విలేజ్ షో.. యూట్యూబ్ లో ఈ షో ఎంత పాపులర్ అయ్యిందో చెప్పక్కర్లేదు. వినూత్న ఆలోచనలతో, వెరైటీ కార్యక్రమాలతో మైవిలేజ్ షో అందరి మన్ననలు పొందింది. ఈ షో ద్వార యూట్యూబర్ అనిల్ జీల తో పాటు గంగవ్వ చాలా మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక మై విలేజ్ షో రూపకర్తల్లో ఒకరైన అనిల్ జీల ఈనెల 1న పెళ్లి చేసుకున్నాడు. కరోనా నేపధ్యంలో చాలా కొద్ది మంది బంధువులు, సన్నిహితుల […]