ఫిల్మ్ డెస్క్- అనసూయ భరద్వాజ్.. తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు ఈ పేరు పరిచయం చేయక్కర్లేదు. జబర్దస్త్ కామెడీ షో తో పాటు, సినిమాల్లోను ప్రత్యేకమైన క్యారెక్టర్స్ చేస్తూ అలరిస్తోంది అను. టీవీ షోలు, సినిమాలే కాదు.. సోషల్ మీడియాలో అనసూయ బాగా ఆక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలు, కొత్త విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. ఇక ఇవరైనా శృతి మించి కామెంట్స్ చేస్తే తనదైన స్టైల్లో ధీటిగా సమాధానం చెప్పడం అనసూయకే చెల్లుతుంది. అన్నట్లు […]