వారిద్దరికి ఫేస్ బుక్ లో పరిచయం. ఆ పరిచయం కాస్త కొన్నాళ్లకి ప్రేమగా మారింది. ఇక ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయారు. తల్లిదండ్రులను ఎదురించి మరీ ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో వారిద్దరిని పిలిచి కౌన్స్ లింగ్ ఇచ్చి పంపించారు. కట్ చేస్తే మైనర్ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడి వారి తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చి వెళ్లిపోయారు. తాజాగా హైదరాబాద్ లో చోటు చేసుకున్న ఈ విషాద […]