మనం ఎక్కడో చేసే మంచి.. ఇంకెక్కడో మనకి తిరిగి వస్తుంది అంటారు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ విషయంలో ఇప్పుడు ఇదే నిజం అవుతోంది. మెగా మేనల్లుడు తేజ్ క్షేమంగా తిరిగి రావాలని.. విజయవాడలోని ఓ కాలనీలో వందల మంది వృద్దులు ఉపవాసం ఉంటున్నారు. అదేంటి.. సాయి తేజ్ యూత్ ఫుల్ హీరో. ఆయన కోసం యంగ్ స్టర్స్ ఉపవాసం ఉంటున్నారు, పూజలు చేస్తున్నారు అంటే.. ఏదో అభిమానం కొద్దీ అని అర్ధం చేసుకోవచ్చు. మరి.. […]