సినీ తారలకు, స్పోర్ట్స్ స్టార్స్ కి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్లిన అభిమానులు వారిని ఫాలో చేస్తుంటారు. వారు ఏదైనా వేడుకకు హాజరైతే.. అక్కడ ఫ్యాన్స్ తెగ సందడి చేస్తుంటారు. వారితో సెల్ఫీ దిగేందుకు ఎగబడుతుంటారు. కానీ కొంత మంది మాత్రం ఎంతమంది అభిమానులు ఎదురైనా వారందరికీ ఓపిగ్గా ఆటోగ్రాఫ్, సెల్ఫీలు ఇస్తారు. కొందరు స్టార్స్ మాత్రం తమ అభిమానుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా ఓ అమెరికన్ ర్యాపర్.. […]