వాషింగ్టన్ (ఇంటర్నేషనల్ డెస్క్)- కరోనా వైరస్ అంతకంతకు విజృంబిస్తోంది. కరోనాను వ్యాక్సిన్ తోనే అడ్డుకోగలమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఐతే భారత్ లాంటి దేశాల్లో కరోనా టీకా కొరత ఉండటంతో అంతా టీకా కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొది. కానీ అమెరికా లాంటి అగ్రదేశాల్లో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. యూఎస్ లో వ్యాక్సిన్ వేసుకునేందుకు యువత అస్సలు ఆసక్తి చూపడం లేదు. చాలా వరకు యూత్ టీకా తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. దీంతో అమెరికా […]