‘హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ’ ఈ పేరు వినగానే క్రికెట్ అభిమానులు పొగడకమానరు. ఎన్నో రికార్డులు హిట్‌మ్యాన్ ఖాతాలో ఉన్నాయి. తాజాగా ఇంగ్లాండ్‌పై బాదిన శతకంలో విదేశాల్లో అన్ని ఫార్మాటుల్లో శతకం బాదిన ఆటగాడిగా నిలిచాడు రోహిత్ శర్మ. ఇన్ని రికార్డులు ఉన్న హిట్‌మ్యాన్‌ను పొగడటం పెద్ద విశేషం కాదులే అంటారా? పొగిడింది ఎవరో కాదు ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ సతీమణి ‘అలీసా హేలీ స్టార్క్’. ఆమె కూడా క్రికెటరే.. ఆస్ట్రేలియా ఉమెన్ టీమ్ తరఫున […]