తెలుగు ఇండస్ట్రీలో వేయి చిత్రాలలో నటించి తన కామెడీతో ప్రేక్షకులను అలరించి చరిత్ర సృష్టించారు అల్లు రామలింగయ్య. కామెడీలోనే విలనీజం పండించి కడుపుబ్బా నవ్వించారు. ఆయన సినీ పరిశ్రమకి ఎంతో సేవ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు కూడా అందుకున్నారు. ఆయన తర్వాత కూడా ఆయన కుమారుడు అల్లు అరవింద్ నిర్మాతగా ఎన్నో సినిమాలని నిర్మిస్తున్నారు. ఇక ఆయన వారసులు అల్లు బాబి, అర్జున్, శిరీష్. ప్రస్తుతం బాబీ నిర్మాణ రంగంలో ఉంటే.. అల్లు […]