ఫిల్మ్ డెస్క్- స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రధానంగా బన్నీ డ్యాన్స్ కు చాలా మంది ఫిదా అవుతారు. సినిమా ఇండస్ట్రీలో సెలబ్రెటీలు సైతం అల్లు అర్జున్ స్టెప్స్ కు ఫ్లాట్ అవుతుంటారు. ఇక ఈ ఐకాన్ స్టార్ కు అమ్మాయిల్లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అదిగో అలాంటి క్రేజే ఓ హీరోయిన్ కి కూడా ఉందట. అనుకోకుండా కలిసినప్పుడు అల్లు అర్జున్ […]