ప్రభుత్వ ఉద్యోగం కావాలని దాదాపుగా ప్రతీ ఒక్కరు కోరుకుంటారు. కొందరు కష్టపడి చదవి ఉద్యోగాన్ని సాధించుకుంటారు. అల్లక కేదారీశ్వర రావు తన జీవింలో ఉద్యోగం రాదని అనుకున్నాడు.. కానీ ఎట్టకేలకు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు. 1965 లో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం పెద్ద సిదిలో జన్మించాడు అల్లక కేదారీశ్వర రావు . అక్కడే పదవ తరగతి వరకు విద్యాభ్యాసం చేశాడు. కష్టపడి చదివి 1998లో డీఎస్సీకి క్వాలిఫై అయ్యారు. ఇక ప్రభుత్వం ఉద్యోగం వచ్చినట్లే అని […]