అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోయింది. ఈటల రాజీనామా విషయంలో ఎలాంటి ఆలస్యం జరగలేదు. ఈ శనివారం ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అమరవీరుల స్థూపానికి నివాళ్ళులర్పించిన ఈటల.., అనంతరం అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లి తన ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మేట్లో ఉన్న తన రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి ఈటల అందచేయడం విశేషం. సో.., ఇక్కడ రెండు విషయాలలో క్లారిటీ వచ్చేసింది. ఈటల రాజీనామాకి స్పీకర్ ఆమోదం లభించడం, ఈటల […]