నవ్యస్వామి.. ఈ పేరు చెప్తే ఎక్కువ మంది గుర్తు పట్టకపోవచ్చు. కానీ.., నా పేరు మీనాక్షి సీరియల్ హీరోయిన్ నవ్యస్వామి అంటే తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవసరం లేదు. తెలుగు బుల్లితెర ప్రేక్షకులు నవ్యస్వామిని అంతలా ఓన్ చేసేసుకున్నారు. నవ్యస్వామి గత 6 ఏళ్లుగా తెలుగు సీరియల్స్ తో బిజీగా ఉంటోంది. ఇదే సమయంలో సోషల్ మీడియాలోనూ ఆమె మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది. నవ్య ఈ నేపథ్యంలోనే… ఆలీ హోస్ట్ గా చేస్తున్న ప్రముఖ […]