అన్నిసార్లు నేరాలు చెడు ఉద్దేశం, చెడు ఆలోచనలతో జరగకపోవచ్చు. కొన్నిసార్లు మంచి ఉద్దేశంతో కూడా జరుగుతాయి. కానీ, ఎలా జరిగినా కూడా అది చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమే అవుతుంది. తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతూ, కొడుతున్న ఓ అన్నను సొంత తమ్ముడే అతి దారుణంగా పొడిచి హత్య చేశాడు. అన్న మారతాడని తమ్ముడు ఏడాది ఎదురుచూశాడు. కానీ అన్న మారతాడనే నమ్మకం కలగలేదు. ఇంక ఏం చేయాలో తెలియక తల్లిదండ్రుల కోసం తోడబుట్టిన అన్ననే హత్య చేశాడు. వివరాల్లోకి […]