ఫిల్మ్ డెస్క్- రాంగోపాల్ వర్మను ఎప్పుడైతే ఇంటర్వూ చేసిందో.. అదిగో అప్పటి నుంచి బాగా పాపులర్ అయ్యింది అషూ రెడ్డి. అంతకు ముందు బిగ్ బాస్ రియాల్టీ షో తో కొంత మేర వచ్చిన క్రేజ్, ఆర్జీవీతో బోల్డ్ ఇంటర్వూ తరువాత అమాంతం పెరిగిపోయింది. అదిగో అక్కడి నుంచి అషూ రెడ్డి ఏమాత్రం తగ్గడం లేదు. తన అంద చందాలతో కవ్విస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంది. అషు రెడ్డి హాట్ హాట్ గా […]