Ahmedabad Crime : దేశంలో కామాంధుల అరాచకాలు ఎక్కువయిపోతున్నాయి. చిన్నా,పెద్ద తేడాలేకుండా ఆడ వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా, ఓ కామాంధుడు ఆడపిల్లల ముందు బట్టలు లేకుండా రౌండ్లు వేశాడు. అడిగిన పిల్లల తల్లిదండ్రులతో గొడవకు దిగాడు. ఈ సంఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుజరాత్, అహ్మాదాబాద్ జిల్లాకు చెందిన చందు సంఘావత్‌కు 40 ఏళ్లు. అంత వయసు వచ్చినా అతడికి బుద్ధి మాత్రం పెరగలేదు. కామంతో కళ్లు మూసుకుపోయి సైకోలాగా తయారయ్యాడు. […]