ఫిల్మ్ డెస్క్- మంచు లక్ష్మి.. సినిమాల్ల నటించడమే కాదు, టీవీ షోలు కూడా చేస్తోంది. తాజాగా ప్రముఖ ఓటీటీ ఆహా యాప్ కోసం మంచు లక్ష్మి ఆహా భోజనంబూ పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి హోస్ట్ చేస్తోంది. సెలెబ్రిటీలతో రకరకాల వంటలు వండించేందుకు మంచు లక్ష్మీ ఆహా భోజనంబూ షోతో ముందుకు వచ్చారు. ఈ షోకు సంబందించి మొట్టమొదటి ఎపిసోడ్‌లో హీరో విశ్వక్ సేన్ సందడి చేశాడు. ఈ షోలో విశ్వక్ సేన్ తన ఇంట్లో వండే వంటలు, […]