రోజు రోజుకి వంట నూనె ధరలు పెరుగుతూనే వున్నాయి. దీని వలన సామాన్యులకి కష్టంగా ఉంటోంది. అసలే కరోనా వల్ల ఉద్యోగాలు కోల్పోయి, పనుల్లేక ఆర్థిక ఇబ్బందుల్లో సతమతమవుతున్న పేద, మధ్యతరగతి ప్రజలకు నిత్యావసరాల వ్యయం భరించలేనంతగా మారింది. గత నెల రోజుల్లో విపరీతంగా పెరిగిపోయాయి. వాటిలో మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా వినియోగించే ఆవాల నూనె, సోయాబీన్ నూనె ఉండటం గమనార్హం. అయితే ఇప్పుడు కాస్త వాళ్ళకి రిలీఫ్ కలిగేటట్టు వుంది. వంట నూనె ధరలు […]