గతంలో తన తల్లి ఆత్మశాంతి కోసం ఆమె మృతదేహంపై కూర్చుని ప్రార్థనలు చేసిన ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం రేపారు అఘోరా మణికంఠన్. అదేవిధంగా ఇటీవల అగ్ని ప్రమాదంలో మరణించిన శిష్యుడి మృతదేహంపై కూర్చొని అన్నమ శాంతి పూజలు నిర్వహించి.. మరో సారి సంచలనంగా మారిన మణికంఠన్… తాజాగా తన శిష్యురాలైన అఘోరిని పెళ్లి చేసుకోవడం సంచనలంగా మారింది. తమిళనాడు లోని తిరుచ్చి జిల్లా అరియమంగళానికి చెందిన మణికంఠన్ కాశీ లో అఘోర ఉపాసన చేసి తన […]